అంగారక గ్రహంపై కొత్త ఫోటోలు విడుదల చేసిన జురాంగ్‌ రోవర్‌..!

ప్రపంచంలో టెక్నాలజీ నూతన పుంతలు తొక్కుతోంది.అమెరికన్‌ ఉపగ్రహం అయిన మార్స్‌ తన ఉపరితలంపైన చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ ను ఫోటో తీసింది.

మార్స్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌తో ఈ ఘనతను సాధించింది.మొదట అది జురాంగ్‌ రోవర్‌ ల్యాండింగ్‌ ఫోటోలను తీసింది.

ఆ తర్వాత చైనా జురాంగ్ రోవర్ అనేది యుటోపియా ప్లానిటియాలో దిగింది.ఆ తర్వాత మార్స్ ఉపరితలం నుంచి కొన్ని ఫోటోలను తీసి పంపింది.

మార్స్ నుంచి రోవర్ పంపిన కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేయడంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.అది అంగారక గ్రహంపైకి వెళ్లిన తర్వాత దాని నుంచి రోవర్‌ అనేది దక్షిణ దిశలోకి వెళ్లి డిటెక్షన్లను నిర్వహించింది.

Advertisement

ఆ తర్వాత దాని నావిగేషన్‌ కెమెరా మార్గం గుండా ఉండేటటువంటి ల్యాండ్‌ఫార్మ్‌ ఫోటోలను అది తీసిందని చెప్పొచ్చు.అందులో రాళ్లు, ఇసుక దిబ్బలు ఉన్నట్టుగా మనం ఫోటోలల్లో గమనించవచ్చు.

చైనాకు చెందిన టియాన్వెన్‌-1 మార్క్‌ ప్రొబ్‌ను జూలై 23వ తేది 2020లో ప్రయోగించిన తర్వాత మే 15,2021న జురాంగ్‌ రోవర్‌ను మోసుకెళ్లిన ల్యాండర్‌ అంగారక గ్రహం ఉత్తర అర్ధగోళానికి చేరింది.అయితే ఆ తర్వాత జురాంగ్‌ ల్యాండర్‌ నుంచి వేరైన తర్వాత రెడ్ ప్లానెట్‌ ను కనుగొనేందుకు అది ప్రయాణం సాగించింది.

యునైటెడ్‌ స్టేట్స్‌ తర్వాత అంగారక గ్రహం మీద రోవర్‌ ల్యాండ్‌ చేసినటువంటి రెండవ దేశంగా చైనా ఖ్యాతి చెందింది.

ఫిబ్రవరి నెలలో మార్టిన్ కక్ష్యకు చేరుకున్న తర్వాత టియాన్వెన్ -1 మిషన్ అనేది అంగారక గ్రహంపైన చైనా ల్యాండ్ అయ్యింది.ఆ తర్వాత ఇప్పటి దాకా అమెరికా అనేది రెడ్ ప్లానెట్‌లో రోవర్లను సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ చేయడం మనం గమనించవచ్చు.అమెరికా తర్వాత అంగారకుడిపైన రోవర్ ల్యాండింగ్ చేసిన రెండో దేశంగా చైనా ఉద్బవించింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఈ రోవర్ అనేది సుమారుగా మూడు నెలల అంటే 90 రోజులపాటు అంగారకుడిపై తన అన్వేషణను కొనసాగిస్తూ ప్రయాణం చేసింది.

Advertisement

తాజా వార్తలు