చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) నివాసానికి వైఎస్ షర్మిల( YS Sharmila ) వెళ్లారు.

ఇందులో భాగంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు.

తన కుమారుని పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు.

Ys Sharmila Will Meet Chandrababu Naidu At His Residence Details, Ys Sharmila, T
YS Sharmila Will Meet Chandrababu Naidu At His Residence Details, YS Sharmila, T

కాగా ఫిబ్రవరి 17వ తేదీన వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం( YS Rajareddy Marriage ) జరగనుందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని పెళ్లికి ఆహ్వానించిన వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబును ఆహ్వానించారు.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...
Advertisement

తాజా వార్తలు