సీడెడ్ లో సంచలనాలు సృష్టించిన దేవర.. ఎన్టీఆర్ మాత్రమే ఏకైక హీరో అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ( devara movie ) వీక్ డేస్ లో కూడా కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

సీడెడ్ లో తారక్ నటించిన ఆర్.

ఆర్.ఆర్ 25 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా దేవర మూవీ కూడా 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.వరుసగా తారక్ నటించిన రెండు సినిమాలు సీడెడ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి.

సీడెడ్ లో ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న తారక్ మాత్రమే కావడం గమనార్హం.సీడెడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR in Seeded )కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సీడెడ్ లో క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం సులువుగా కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్నారు.

Young Tiger Junior Ntr Sensations With Devara Movie Details Inside Goes Viral ,
Advertisement
Young Tiger Junior Ntr Sensations With Devara Movie Details Inside Goes Viral ,

ఇప్పటికే ప్రకటించిన తర్వాత రెండు ప్రాజెక్ట్ లను తారక్ వేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ తో జోరుమీదున్నారు.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం.

Young Tiger Junior Ntr Sensations With Devara Movie Details Inside Goes Viral ,

జూనియర్ ఎన్టీఆర్ కు హిందీలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో వేగం పెంచడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం.ఎన్టీఆర్ సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పవచ్చు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్స్ చూపిస్తున్నారు.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు