ఘనంగా సర్పంచ్ దంపతుల పెళ్లి రోజు వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sircilla )ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డిల పెళ్లిరోజు వేడుకలు శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా జరిగాయి.

సర్పంచ్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట ముస్లిం మైనార్టీ కమిటీ వారు , ఎల్లారెడ్డిపేట విఓఏ ల సంఘం వారు , ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు , వివిధ సంఘాల వారు వేరువేరుగా కేక్ లు తెచ్చి గ్రామపంచాయతీ ఆవరణలో వేరువేరుగా వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కేక్ ? కటింగ్ చేసి సర్పంచ్ దంపతులకు తినిపించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.సర్పంచ్ దంపతులు నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

పెళ్లిరోజు వేడుకల్లో ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , అడ్డు వార్డు సభ్యులు గడ్డమీది లావణ్య ఎలివెందుల అంజలి పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , జవాజి లింగం , ద్యాగం లక్ష్మీనారాయణ , ఎరుపుల శ్రీనివాస్ , నేల కంటి దేవేందర్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి , శ్రీగాద రాము , మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నందికిషన్, పట్టణ అధ్యక్షులు బాద రమేష్ , అల్లం దేవయ్య , మేగి నరసయ్య బందారపు బాల్రెడ్డి ముత్యాల లింగారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, కొన్నే పోచయ్య , గాండ్ల ఆంజనేయులు , ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ హైమద్ , జాఫర్ షరీఫ్ , లాల్ బాయ్, లారీ హైమద్ , రఫీ , తాజుద్దీన్ , ముస్లిం యూత్ కమిటీ వారు , సర్వే గారి పద్మా రెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి గౌడ్ చందనం మల్లేశం , తదితరులు పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు,.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News