వైసీపీ వర్సెస్ బీఆర్ఎస్.. మంత్రి హరీశ్ రావుకు ఏపీ ఎమ్మెల్సీ కౌంటర్

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు ఏపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు హరీశ్ రావుకు లేదని చెప్పారు.

ఏపీలో అభివృద్ధి హరీశ్ రావుకు కనిపించడం లేదా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.ఏ రంగం గురించి అయినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము లేకనే హరీశ్ రావు ఏపీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.ముందు మీ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుకోండని సూచించారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు