Rajababu , Ramaprabha: రమాప్రభ-రాజబాబు వంద రోజులు పాటు ఎక్కడికి మాయం అయ్యేవారు ?

రాజబాబు – రమాప్రభ( Rajababu – Ramaprabha ) .ఈ జంట పేరు చెప్తే ఖచ్చితంగా నవ్వులు పూయడం ఖాయం.

 Ramaprabha And Rajababu Love Story-TeluguStop.com

స్టార్ హీరో హీరోయిన్స్ కన్నా కూడా వీరికే డిమాండ్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో.మొదట సినిమా తీయాలన్న ఏ నిర్మాత అయినా, ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా హీరో డేట్స్ కన్నా ముందు ఈ కమెడియన్ జంటకు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకునేవారు.

వీరు బుక్ అయ్యాకే మిగతా నటీనటులను బుక్ చేసేవారట.అంతలా ఈ జంట కు డిమాండ్ ఉండేది.

ఇక వందల సినిమాల్లో కలిసి నటించిన రాజబాబు, రమాప్రభ ప్రేమలో పడ్డారనే పుకారు అప్పట్లో బాగా వినిపించేది.

Telugu Rajababu, Ramaprabha, Sarath Babu, Tollywood-Telugu Stop Exclusive Top St

రాజబాబు కి అప్పటికే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు.కానీ రమాప్రభ కి వివాహం కాలేదు.పైగా ఆమె అప్పట్లో మంచి అందగత్తె.

అందుకే ఈ వార్తలకు బాగా జోరందులుకుంది.ఎలాగూ పెళ్లి చేసుకోలేరు కాబట్టి కలిసి సహజీవనం చేసేవారని అందరు అనుకునేవారు.

ఈ జంట కేవలం తెలుగు లోనే కాదు మిగతా భాషల్లో కూడా చాల పాపులర్.అందుకే ఈ జంటను బుక్ చేయడానికి మిగతా బాషల వారు కూడా చాల ప్రయత్నించేవారు.

ఆలా వేరే బాషల సినిమాలకు తమ డేట్స్ ఇచ్చినప్పుడు ఏకంగా వంద రోజులకు పైగానే తెలుగు ఇండస్ట్రీ లో కనిపించకుండా వెళిపోయేవారట.ఆలా రోజులకు రోజులు కనిపించకుండా ఈ ప్రేమ జంట ఎక్కడికి వెళ్ళేవారో ఎవరికి తెలియనిచ్చేవారట.

Telugu Rajababu, Ramaprabha, Sarath Babu, Tollywood-Telugu Stop Exclusive Top St

ఇక రాజబాబు తో రమాప్రభ కు ఉన్న బంధం కూడా అందరికి తెలిసిన వారు ఎలాంటి బెరుకు లేకుండా బాగా కలిసి తిరిగేవారట.బయట రాష్టాల్లో ఉన్నప్పుడు ఒకే కార్ లో ఒకే కార్ లో తిరిగి వచ్చేవారట.ఇక హోటల్ లో బస చేసే సమయంలో కూడా ఒక గదిలో ఉండేవారట.సినిమా ఇండస్ట్రీ తో పాటు బయట వారు కూడా వీరిని చూసి నవ్వుకునేవారట.

కానీ కొన్ని రోజుల తర్వాత రమాప్రభ తనకన్నా చిన్నవాడైన శరత్ బాబు( Sarath Babu ) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.కానీ ఈ కమెడియన్స్ జీవితాలు మాత్రం చాల విషాదం గా కొనసాగాయి.

అటు రాజబాబు భార్య వదిలేసి వెళ్లిపోగా, రమాప్రభ భర్త ఆమెను మోసం చేసి ఆస్థి లాక్కొని విడాకులు ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube