ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.కాకినాడలో జరగనున్న ఈ సమావేశంలో పది మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా మూడు రాజధానులు, రాజధాని వల్ల కలిగే అభివృద్ధిపై చర్చించునున్నారని సమాచారం.అయితే అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రజా సంఘాల నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు