ప్రకాశం జిల్లాలో హాట్‎హాట్ గా వైసీపీ రాజకీయం..!

ప్రకాశం జిల్లా వైసీపీలో( YCP ) రాజకీయ వేడి రాజుకుంది.

ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులు( MP Magunta Srinivasulu ) నివాసంలో కీలక సమావేశం జరుగుతోందని తెలుస్తోంది.

ఈ క్రమంలో మాగుంటతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Ex Minister Balineni Srinivas ) భేటీ అయ్యారు.ఈ సమావేశంలో దర్శి మాజీ ఎమ్మల్యే, ప్రస్తుత ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి( Buchepalli Siva Prasad Reddy ) హాజరయ్యారు.

సీట్ల విషయంపై ముగ్గురు నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారని సమాచారం.అయితే మాగుంటను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలని బాలినేని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంపై సుమారు 45 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.

తాజాగా ముగ్గురు నేతల సమావేశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు