జగన్ కంటే ఎక్కువ షర్మిల కష్టపడ్డారు వైసీపీ ఎంపీ సంచలన కామెంట్స్..!!

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.ఏపీ సీఎం జగన్ అదేరీతిలో షర్మిల కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విషయంలోకి వెళితే ఇటీవల తిరుమల తెలుగు రాష్ట్రాలలో ఓ ప్రముఖ మీడియా చానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

YCP MP Raghuramakrishnam Raju Sensatational Comments On Sharmila, Raghuramakrish

ఈ సందర్భంగా ఇంటర్వ్యూ గురించి తన రోజువారీ మీడియా సమావేశంలో సోమవారం.రఘురామకృష్ణంరాజు ప్రస్తావిస్తూ.

కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ పార్టీలో వైయస్ జగన్ కంటే ఎక్కువ కష్టపడింది వైయస్ షర్మిల అని.

Advertisement

తను దగ్గరుండి చూశా అని అన్నారు.ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు మాకు సంబంధం లేదని వ్యాఖ్యలు చేయటం తనకి కూడా బాధ కలిగించిందని.

, పార్టీ విజయం కోసం షర్మిల ఎంతగానో ప్రచారం చేయడం జరిగిందని.చెప్పుకొచ్చారు.

అంత మాత్రమే కాక ఇంటర్వ్యూలో వైసీపీ పార్టీలో తనకు ఎటువంటి పదవి లేదని సభ్యత్వం కూడా లేదని.షర్మిల చేసిన వ్యాఖ్యలు.

తనకు ఎంతగానో బాధ కలిగించాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.వైయస్ జగన్ సభలకు ఎంత మంది జనం వస్తారో అదే రీతిలో.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

షర్మిల సభలకు కూడా జనం వచ్చే వాళ్ళని అంత చరిష్మా పార్టీలో ఆమెకు ఉందని.అన్నారు.

Advertisement

ఏది ఏమైనా ఇంటర్వ్యూ మొత్తం బట్టి చూస్తే షర్మిలకు అన్యాయం జరిగిందని తాను భావిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు