Golden stone Myanmar : ఈ బంగారు రాయిని మహిళలు తాకకూడదట... ఈ రహస్య కథనం ఎక్కడిదో తెలుసా?

బంగారు రాయి ఏమిటి, మహిళలు తాకకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవలసిందే.

ఈ భౌతిక ప్రపంచం వింతలు, విశేషాలకు పెట్టింది పేరు.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట ఇలాంటి అద్భుతాలు చోటుచేసుకునే ఉంటాయి.అయితే ఒకప్పుడు ఇలాంటి విషయాలు స్థానికంగా తప్ప, బయటివారికి తెలిసే అవకాశం ఉండేది కాదు.

కానీ నేడు స్మార్ట్ ఫోన్ పుణ్యమాని ఎలాంటి విషయాలనైనా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, చాలా దేశాలలో పురాతనమైన, నిగూఢ రహస్యాలు అనేవి పరంపరగా వాస్తు ఉంటాయి.

అలాంటి ఓ చారిత్రక విషయం మయన్మార్‌లో కూడా కలదు.ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉండే ఓ రాయి కథనే ఇపుడు తెలుసుకోబోతున్నాం.

Advertisement

దాదాపు 1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బంగారు రాయి.ఎలాంటి సపోర్టు లేకుండా ఒక వైపునకు వంగి ఉండటం విశేషం.

భారీ తుపానులు, గాలి దుమారాలు వచ్చినా తట్టుకుని నిలబడే సామర్ధ్యం దీని సొంతం.కాగా 1100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ రాయికి బంగారు వర్ణం పూయడం కూడా ఓ ప్రత్యేకతనే.

అందుకే దీనిని గోల్డెన్ రాక్, క్యాక్టియో పగోడా అని అంటారు.ఏళ్ల తరబడి ఈ రాయి అలాగే ఉన్నప్పటికీ ఒక్క ఇంచు కూడా కదల్లేదు.ఎవరూ దానిని కదించలేరని కూడా అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.

వాలు అంచున దర్జాగా ఉన్న ఈ భారీ ఒక రహస్యం అని స్థానికులు కధలుకధలుగా చెబుతుంటారు.అంతేకాకుండా ఈ రాయి బుద్దుడి కేశాలపై ఉందని విశ్వసిస్తారు.11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి దీనిని ఒక వాలుపై నిలిపారని, అప్పటి నుంచి ఇప్పటి వరకకు అది అక్కడే, అలాగే ఉందని చెబుతారు.ఇక్కడ వున్న మరో ట్విస్ట్ ఏమంటే, ఈ భారీ రాయిని ఒక స్త్రీ మాత్రమే కదిలించగలదట.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఆ కారణంగానే స్త్రీలు ఆ రాయిని తాకకూడదనే షరతు ఉంది.

Advertisement

తాజా వార్తలు