రాజమౌళి జేమ్స్ కామెరూన్ పక్కన నిలుస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంది దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైనఐడెంటిటి క్రియేట్ చేసుకుంటు ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

మహేష్ బాబు( Mahesh Babu ) చేస్తున్న ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నం లో ఉన్నాడు.జేమ్స్ కామెరూన్( James Cameron ) లాంటి దర్శకుడి పక్కన తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో తన ముందుకు సంగుతున్నట్టుగా తెలుస్తోంది.

అందుకోసమే ఒక సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Will Rajamouli Stand By James Cameron Details, Rajamouli, James Cameron, Mahesh

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక భారీ గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.రాజమౌళి ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ఈ సినిమా ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం.

Advertisement
Will Rajamouli Stand By James Cameron Details, Rajamouli, James Cameron, Mahesh

ఇక ఈ సినిమా కోసం 1200 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది.ఈ సినిమా దాదాపు 3000 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు.

మరి తను అనుకున్న రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Will Rajamouli Stand By James Cameron Details, Rajamouli, James Cameron, Mahesh

ఇప్పటికే ఒడిశా లో రెండో షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొని మూడో షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో రాజమౌళి మంచి గుర్తింపును సంపాదించుకొని తద్వారా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

నెక్స్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబు మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట.

రామ్ చరణ్ రికార్డ్ ను ఎవ్వరూ బ్రేక్ చేయలేరా..?
Advertisement

తాజా వార్తలు