జూనియర్ ఐశ్వర్యారాయ్ స్నేహ ఉల్లాల్.. ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.

కానీ కొంతమంది హీరోయిన్లు చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.

ఈ అలాంటి హీరోయిన్లలో స్నేహ ఉల్లాల్ కూడా ఒక్కరు.ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.

దీంతో ఇక ఈ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ అంటూ సొంత పేరుతో పిలిచే అభిమానుల కంటే జూనియర్ ఐశ్వర్యరాయ్ అంటు పిలిచే అభిమానుల ఎక్కువైపోయారు.అంతలా తన కళ్ళతో మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక కెరీర్ మొదట్లో వరుస అవకాశాలు అందుకున్న ఈ సొగసరి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని విధంగా చిత్ర పరిశ్రమలో కనుమరుగయింది.

Advertisement
Why Sneha Ullal Is Not Getting Offers Sneha Ullal, Tollywood, Current Movie , Sr

ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత అక్కినేని హీరో శ్రీశాంత్ సరసన కరెంట్ సినిమాలో నటించి యూత్ కు బాగా దగ్గరైంది.ఆ తర్వాత బాలయ్య హీరోగా తెరకెక్కిన సింహ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది స్నేహ ఉల్లాల్.

Why Sneha Ullal Is Not Getting Offers Sneha Ullal, Tollywood, Current Movie , Sr

అయితే ఇక అకస్మాత్తుగా స్నేహఉల్లాల్ సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటి అన్న విషయంపై మాత్రం ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.అయితే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగానే స్నేహాఉల్లాల్ చిత్ర పరిశ్రమకు దూరంగా అయ్యిందట.ఈ హీరోయిన్ చిన్నప్పటి నుంచి రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉందట.

దీనినే ఇమ్యూన్ డిసీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కువసేపు నిలబడలేరు ఒకే చోట కుదురుగా ఉండలేరు.

ఇక వ్యాధి ఎక్కువవడంతో రెస్ట్ కావాలని వైద్యులు చెప్పారట.దీంతో ఇలాంటి సమస్యతో బాధ పడుతుంది కాబట్టే చివరికి సినిమాలకు దూరం అయ్యిందట స్నేహ ఉల్లాల్.

జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?
Advertisement

తాజా వార్తలు