శృంగారానికి, నీళ్ళు బాగా తాగడానికి సంబంధం ఏమిటి ?

మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలి.

దీనికి మించిన హెల్త్ టిప్ ప్రపంచంలో మరొకటి లేదని, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడని మనందరికి తెలుసు.

కాని మంచినీళ్ళు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్ళు బాగా తాగితే శృంగార లైఫ్ మెరుగుపడుతుందని తెలుసా ? * నీరు తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది.హైడ్రేటెడ్ గా లేని శరీరం ఊరికే అలసిపోతుంది.

దాంతో ఎక్కువసేపు రతిక్రిడ కొనసాగించలేరు.శృంగారం మీద అనాకస్తిగా అనిపిస్తుంది.

* స్త్రీలు శృంగారం మొదలుపెట్టాలంటే లూబ్రికేషన్ చాలా అవసరం.యోని లూబ్రికేట్ అయితే పని సునాయాసంగా అయిపోయింది.

Advertisement

మంచినీళ్ళు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది.* మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించటానికి నీళ్ళు ఉపయోగపడతాయని చాలాసార్లు చదువుకున్నాం.

ఆరోగ్యకరమైన శరీరమే, ఆరోగ్యకరమైన శృంగరానికి సాధనం.* మంచినీళ్ళు బాగా తాగితేనే చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది.

శృంగారం లైఫ్ లో ఆరీగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా.* ఒంట్లో సెల్స్ అన్ని బాగా పనిచేయాలంటే మంచి వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం.

అందుకే నీళ్ళు బాగా తాగాలి.అప్పుడే హార్మోన్ ఇబ్బందులు పెద్దగా కనబడవు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

శృంగారంలో సమస్యలు రావు.* మంచి నీళ్ళు బాగా తాగితేనే వీర్య ఉత్పత్తి బాగా జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు