మనం వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఈ మధ్యకాలంలో ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ధ బాగా పెరిగింది.మనం ఏ పని చేసిన, చేయాలన్నా మన ఆరోగ్యం బాగుంటేనే చేయగలం.

పని ఒత్తిడి వల్ల, కాలంలో వచ్చిన మార్పుల వల్ల అప్పుడప్పుడు ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది.పని ఒత్తిడి కారణంగా వచ్చిన తలనొప్పి తగ్గడానికి తలనొప్పిని తగ్గించే మాత్రలను వేసుకుంటాం.

వాతావరణ మార్పుల కారణంగా జలుబు చేయడం సహజం.జులుబును తగ్గించుకోవడానికి కూడా మాత్రలను ఉపయోగిస్తూ ఉంటాం.

ఈ మాత్రలు ఎంత శక్తివంతమైన ఓ కాబట్టే మన తలనొప్పి తగ్గిపోతూ ఉంటుంది.తలనొప్పి మాత్రల వల్ల పెద్దగా ఆరోగ్యం పై చెడు ప్రభావం లేనప్పటికి కొందరూ అనవసరంగా మందులను ఉపయోగిస్తూ ఉంటారు.

Advertisement

మందులను వాడడం వల్ల ఆ సమయంలో ఉపశమనం వెంటనే కలిగిన ఆరోగ్యంపై చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుందని చాలామందికి తెలియదు.అలా తెలుసుకోకుండా మందులను వాడితే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మందుల వల్ల దుష్ప్రభావాల బారిన పడకుండా ఉండాలంటే మాత్రలు వేసుకున్నప్పుడు కొబ్బరి నీటిని తాగడం చేయాలి.కొబ్బరి నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరినీరు దాహాన్ని తీర్చడయే కాక దీనిలో ఉండే మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఈ కొబ్బరి నీరు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.కొబ్బరి నీటిలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

కొబ్బరి నీరు విరేచనాలను అరికడుతుంది.గుండె జబ్బుల సమస్యను కూడా తగ్గిస్తుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే హానికారక బ్యాక్టీరియాలను కూడా కొబ్బరి నీరు బయటకు పంపిస్తుంది.అధిక బరువుతో బాధపడే వారు కొబ్బరి నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

Advertisement

మనం వాడే మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలను కూడా కొబ్బరి నీరు దూరం చేస్తుంది.కనుక ఈ కొబ్బరి నీటిని రోజుకు ఒక గ్లాస్ తీసుకోవాలి.

తాజా వార్తలు