ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్‎కు వరంగల్ యువకుడు బలి

ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్‎కు ఓ యువకుడు బలయ్యాడు.ఈ విషాద ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.

ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడిన రామకృష్ణ అనే యువకుడు సుమారు రూ.10 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.తీవ్ర మనస్తాపానికి గురై సెల్పీలో తన బాధను చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.అయితే, తల్లిదండ్రులు లేని తనను స్నేహితుడే మోసం చేశాడని ఆరోపిస్తూ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు