వైరల్: ట్రాక్టర్‏లో మహిళల ఊరమాస్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో నిత్యం అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.

మరికొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటాయి.ఇంకొన్ని ఆశ్చర్యంగా.

ఉంటే, మరికొన్ని విచిత్రంగా అనిపిస్తాయి, అలాగే షాకిచ్చేవి కొన్ని ఉంటాయి.ఇక తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీన్ని చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.అవును, మహిళలు డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట ఇపుడు చక్కర్లు కొడుతుంది.

Advertisement

అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసినవారు ఒక్కసరిగ్గా అవాక్కయ్యారు.వీడియోలో ఏముందో ఒక్కసారి చూస్తే, ఓ టాక్టర్ లో వున్న మహిళ కూలీలు అందంతో చిందులు వేయడం మనం అందులో చూడవచ్చును.

పక్కనే మరికొందరు చప్పట్లతో వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.అయితే అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంత ఒక్కసారిగా కూర్చుండిపోయారు.

ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేసేందుకు వాళ్లు ధైర్యం చేయలేకపోయారు.ఎందుకంటే, ఆ డాన్స్ చూసిన ఓ వాహనదారుడు తన మొబైల్లో చిత్రీకరించేందుకు ఉత్సాహం చూపించాడు.

దాంతో వారు సిగ్గుతో ఆ డాన్స్ ని మధ్యలోనే ఆపివేశారు.వివరాల్లోకి వెళితే, ఓ ట్రాక్టర్‏లో ఉపాది కోసం కొందరు మహిళలు వెళ్తున్నారు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

అయితే అందులో కొందరు స్త్రీలు ఎంతో ఉత్సాహంగా ఆ డాక్టర్లో వేసిన పాటలకు డాన్స్ చేస్తుండగా.మరికొందరు చప్పట్లతో వారిని ప్రోత్సాహిస్తున్నారు.

Advertisement

అయితే వారు డాన్స్ చేస్తుండగా.వెనకాలే బైక్ వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారిని వీడియో తీశారు.

అయితే అది గమనించిన ఓ మహిళ వెంటనే తన పక్కన ఉన్న మరో మహిళకు చెప్పింది.దీంతో వారంత వెనకకు చూసి సిగ్గుతో డాన్స్ చేయడం ఆపేసి కూర్చుండిపోయారు.

వీరి డాన్స్ వీడియోను @Gulzar_sahab అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

తాజా వార్తలు