వైరల్: చిన్నారి ప్రతిభకు నెటిజన్లు క్లీన్ బౌల్డ్... ఒకేసారి అలా ఎలా చేసేస్తోంది?

సోషల్ మీడియా నేడు రాజ్యమేలుతోంది.స్మార్ట్ ఫోన్స్ సంఖ్య క్రమంగా పెరగడంతో సోషల్ మీడియా ప్రభావం జనులమీద చాలా ఎక్కువగా వుంది.

దాంతో అనునిత్యం అనేకరకాల వీడియోలు ఇక్కడ దర్శనం ఇస్తూ వున్నాయి.అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే, కొన్ని అద్భుతంగా అనిపిస్తుంటాయి.

మరికొన్ని ఫన్నీగా ఉంటే.ఇంకొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటాయి.

ఇక కొన్ని రకాల వీడియోలు చూస్తే చాలా క్యూట్ గా అనిపిస్తుంటుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.

Advertisement

పసి పిల్లలు పుట్టుకతోనే ప్రతిభావంతులని మీలో ఎంత మందికి తెలుసు? అయితే వారిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు చాలా ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది.వాస్తవానికి టాలెంట్ కు వయసుకి సంబంధం లేదు.

అందుకు ఉదాహరణగా పిల్లల వీడియాలను చూస్తేనే మనకి అర్ధం అయిపోతుంది.చిన్న పిల్లల ప్రతిభను గుర్తించి ఆ దిశగా వారిని ప్రత్సాహిస్తే వారు అద్భుతాలు చేస్తారు.

పెద్దలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రతిభావంతులైన పిల్లల వీడియోలు తరచుగా మనం సోషల్ మీడియాలో చూడవచ్చు.

సాధారణంగా ఎవరైనా ఎడమ లేదా కుడి చేతితో మాత్రమే రాస్తూ వుంటారు.అయితే రెండు చేతులతో రాసే వ్యక్తులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.అయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఓ చిన్నారి తన రెండు చేతులతో సునాయాసంగా రాయడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఈ వీడియో చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు.కాగా ఆ చిన్నారి ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Earthdixe అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నవంబర్ 27న షేర్ చేయబడిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది లైక్ చేశారు.

తాజా వార్తలు