వైరల్... జుట్టు పట్టుకొని ఒకరికొకరు కొట్లాట... చివరికి ఏమైందంటే

రెండు కత్తులు ఒక ఒరలో ఉండలేవన్నట్టు, ఇద్దరు ఆడ వాళ్ళు కూడా ఒక దగ్గర ఉండలేరు.

ఆడవారికే ఆడవారే శత్రువు అని మాహానుభావులు ఊరికే అనలేదని మనకు చాలా సందర్భాలలో రకరకాల ఘటనల ద్వారా తెలుస్తుంది.

ఇక వారికి కోపం వస్తే ఉగ్ర రాక్షసులే అని చెప్పవచ్చు.ఇక నువ్వెంత నేనెంత అనే రేంజ్ లో ఉంటుంది ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకుంటే కదా.అచ్చం ఇలాగే ఓ ఘటన జరిగింది.ఎప్పుడు ఎక్కడ జరిగిందనే విషయం వివరాలు లేకున్నా ఆ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Viral Holding Hair And Fighting With Each Other Whatever Happens In The End, Vi

అయితే ఏ విషయంలో గొడవ అయినదో తెలియదు కాని ఎంతలా కొట్టుకున్నారంటే వారు ప్రక్కనే ఉన్న బురదలోపడ్డా కూడా వారికి కొంచెం కూడా స్పర్శ లేకుండా నువ్వెంత నేనెంత అన్నట్లుగా పట్టువిడవకుండా దాడి చేసుకున్న ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక నెటిజన్ లు ఊరుకుంటారా నడిరోడ్డు మీద నీ పంచాయితీ ఏంటి అని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండగా, బురదలో గొడవేంటి అని నెటిజన్లు తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు.

నెటిజన్ల కామెంట్స్ తో ఈ వార్త నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతోంది.అసలు ఇంతలా కొట్టుకోవడానికి అసలు జరిగిన కారణమేమిటని తెగ చర్చించుకుంటున్నారు.

Advertisement
రంగస్థలం ఆ సన్నివేశం చూసి నాన్న ఏడ్చేశారు... వారి  ఏడుపుకు భయపడిపోయాను : ఆదిపినిశెట్టి

తాజా వార్తలు