'మట్కా' అనే టైటిల్ తో వరుణ్ పాన్ ఇండియా అనౌన్స్.. కాన్సెప్ట్ పోస్టర్ అదిరింది!

గత రెండు రోజులుగా వస్తున్న రూమర్స్ నిజం అయ్యాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) ఎట్టకేలకు తన మొదటి పాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేసారు.

మొదటి నుండి ఇంట్రెస్టింగ్ లైనప్ ను సెట్ చేసుకుంటూ వస్తున్న వరుణ్ ఇప్పుడు కూడా క్రేజీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.తాజాగా తన మొదటి పాన్ ఇండియన్ మూవీ అనౌన్స్ చేయగా హాట్ టాపిక్ అయ్యింది.

ప్రముఖ డైరెక్టర్ కరుణ కుమార్( Director Karuna Kumar ) తో ఒక సాలిడ్ ప్రాజెక్ట్( Solid project ) ను చేయబోతున్నాడు అని గత రెండు మూడు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.అది ఇప్పుడు మేకర్స్ నిజం చేస్తూ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తూ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

Very Interesting Title For Varun Tejs Next Film, Varun Tej’s Matka, Matka Mov
Advertisement
Very Interesting Title For Varun Tej's Next Film, Varun Tej’s Matka, Matka Mov

ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు మట్కా( Matka ) అనే టైటిల్ ను అనౌన్స్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆఫీషియన్ అనౌన్స్ మెంట్ చేసారు.ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో కంప్లీట్ మనీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.మరి పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

Very Interesting Title For Varun Tejs Next Film, Varun Tej’s Matka, Matka Mov

ఇక ప్రజెంట్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ).ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు