రాజరాజేశ్వర జలాశయం నుండి ఎల్ఎండికి( LMD ) నీటి విడుదల.16 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేసిన అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా :శ్రీ రాజ రాజేశ్వర జలాశయం నుండి లోయార్ మానేరు డ్యాం లోకి 16 గేట్లు ఎత్తి 56 వేల 32క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు.రాజరాజేశ్వ జలాశయంలోకి( Rajarajeswa reservoir ) భారీగా వరద నీరు ములవాగు,నర్మల ప్రాజెక్ట్ ద్వారా జలాశయం లోకి వచ్చి చేరుతున్న వరద 98456 క్యూసెక్కుల వరద నీరు జలాశయం లోకి వచ్చి చేరుతుంది.ప్రస్తుతం జలాశయం నుండి దిగువకు నీటిని 56032 క్యూసెక్కుల నీటిని వదిలారు.జలాశయం సామర్థ్యం 27.5 టి ఏం సి లు కాగ ప్రస్తుతం జలాశయం లో 18.40 టి ఏం సి లు నీటి నిలువ ఉన్నది.
Latest Rajanna Sircilla News