ప్రస్తుత రాజకీయ్యాల పై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం

ప్రభుత్వాలు సంపద సృష్టించేందుకు ప్రయత్నించాలని.అప్పులు చేసి ప్రజలకు పంచడం సరైన పనికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

సంపద సృష్టిస్తే అది భావితరాల అవసరాలను తీరుస్తుందన్నారు.రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోకూడదని.

ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు మేలు చేసే విషయంలో నాయకులు పట్టుదలతో ఉండాలని వెంకయ్య సూచించారు.

తెలంగాణలో బోనస్ అనేది బోగస్.. : నిరంజన్ రెడ్డి
Advertisement

తాజా వార్తలు