సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ కు ప్రధాని, గవర్నర్ అంటే గౌరవం లేదన్నారు.

మహిళ అని చూడకుండా గవర్నర్ ను అవమానిస్తున్నారని ఆరోపించారు.ఉద్యమాలను అణచివేస్తారు.

ధర్నా చౌక్ లను ఎత్తేసారని విమర్శించారు.పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంగా పని చేస్తున్న రాజకీయ పార్టీలను అణచివేస్తున్నారన్నారు.టీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Advertisement

అధికారం శాశ్వతం కాదన్న కిషన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యనించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు