వార్షికోత్సవ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..!

వార్షికోత్సవ సేల్ లో భాగంగా భారత మార్కెట్లో నాలుగు iQOO స్మార్ట్ ఫోన్ వేరియంట్ ధరలపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడం జరిగింది.

ఇందుకోసం ప్రత్యేక సేల్ ను iQOO ప్రకటించింది.

ఈ iQOO స్మార్ట్ ఫోన్లను కంపెనీ అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు.ఈ ప్రత్యేక సేల్ లో ఏ iQOO స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధర ఉందో తెలుసుకుందాం.

iQOO 11 స్మార్ట్ ఫోన్:

( iQOO 11 Smartphone ) ఈ ఫోన్ అసలు ధర రూ.64999 గా ఉంది.కానీ వార్షికోత్సవ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.23000 వరకు తగ్గింపు ఆఫర్ ఉంది.దీంతో రూ.41999 కే కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ హైలైట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

iQOO 12 స్మార్ట్ ఫోన్:

( iQOO 12 Smartphone )ఈ ఫోన్ 6.78 అంగుళాల LTPO AMOLED డిస్ ప్లే తో వస్తోంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్ 50ఎంపీ+50ఎంపీ+64ఎంపీ తో వస్తుంది.ఈ ఫోన్ అసలు ధర రూ.52999 గా ఉంది.ప్రత్యేక సేల్ లో భాగంగా రూ.3000 తగ్గింపుతో రూ.49999 కే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

iQOO Neo 7ప్రో స్మార్ట్ ఫోన్:

( iQOO Neo 7Pro Smartphone ) ఈ ఫోన్ అసలు ధర రూ.34999 గా ఉంది.ప్రత్యేక సేల్ లో భాగంగా రూ.5000 తగ్గింపుతో రూ.29999 కే కొనుగోలు చేయవచ్చు.క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+జెన్ 1 ప్రాసెసర్ తో స్వతంత్ర గేమింగ్ చిప్ సెట్ తో వస్తుంది.

iQOO Z7 ప్రో స్మార్ట్ ఫోన్:

( iQOO Z7 Pro Smartphone ) ఈ ఫోన్ అసలు ధర రూ.23999 గా ఉంది.ప్రత్యేక సేల్ లో భాగంగా రూ.3000 తగ్గింపుతో రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు.మీడియా టెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ తో వస్తుంది.3D కర్వ్డ్ సూపర్-విజన్ డిస్ ప్లే తో వస్తోంది.ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా పనిచేస్తుంది.

iQOO Z9 స్మార్ట్ ఫోన్:

( iQOO Z9 Smartphone ) ఈ ఫోన్ అసలు ధర రూ.19999 గా ఉంది.ప్రత్యేక సేల్ లో భాగంగా రూ.2000 తగ్గింపుతో రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు.సోనీ IMX882 OIS కెమెరాతో వస్తుంది.

మీడియా టెక్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ తో వస్తుంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు