మోకాళ్ళు నల్లగా అసహ్యంగా కనిపిస్తున్నాయా.. అయితే ఈ రెమెడీని ప్రయత్నించండి!

సాధారణంగా కొందరికి మోకాళ్ళు( Knees ) అనేవి చాలా నల్లగా, అసహ్యంగా ఉంటాయి.మోకాళ్ళు ఎలా ఉన్నా అబ్బాయిలు పెద్దగా పట్టించుకోరు.

కానీ అమ్మాయిలు మాత్రం తెగ వర్రీ అయిపోతుంటారు.మోకాళ్ళు నల్లగా ఉండటం వల్ల షార్ట్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.

ఈ క్రమంలోనే మోకాళ్ళ నలుపును( Dark Knees ) వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Try This Home Remedy For Dark Knees Details, Dark Knees, Home Remedy, Latest Ne

ఈ రెమెడీని పాటిస్తే మోకాళ్ళను తెల్లగా మృదువుగా మెరిపించుకోవచ్చు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.అలాగే వ‌న్ టేబుల్ బేకింగ్ సోడా,( Baking Soda ) వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Try This Home Remedy For Dark Knees Details, Dark Knees, Home Remedy, Latest Ne
Advertisement
Try This Home Remedy For Dark Knees Details, Dark Knees, Home Remedy, Latest Ne

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్ళకు అప్లై చేసి ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత అర నిమ్మ చెక్కతో మోకాళ్ళను కనీసం ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.చివరిగా వాటర్ తో శుభ్రంగా మోకాళ్ళను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే మోకాళ్ళ నలుపు మొత్తం మాయం అవుతుంది.మోకాళ్ళ వద్ద చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.కాబట్టి మోకాళ్ళు నల్లగా అసహ్యంగా కనిపిస్తున్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్‌ రెమెడీని పాటించండి.

అలాగే మోచేతుల నలుపు మరియు మెడ నలుపును పోగొట్టడానికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు