రోజురోజుకు మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు గుర్తు పై మరో కొత్త కోణం చోటు చేసుకుంది.
తమ పార్టీ గుర్తును పోలిన మరో ఎనిమిది 8 పార్టీ గుర్తులను తొలగించాలంటూ హైకోర్టును టిఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది.
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కారును పోలిన 8 గుర్తులను తొలగించాలంటూ టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించనుంది.రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది.
కారును పోలిన 8 ఫ్రీ సింబల్స్ను తొలగించాలని ఈసీకి ఇప్పటికే టీఆర్ఎస్ లేఖ రాసింది.అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టుకు వెళ్లింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy