ఏఒబిలో మావోయిస్టులుకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ

ఏఒబిలో మావోయిస్టులుకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ.మావోయిస్టులు గిరిజన ద్రోహులంటూ.

ఏఒబిలో వందలాది మంది గిరిజనులు మావోలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

జి.

మాడుగుల మండలం మారుమూల చాపగెడ్డ నుండి మద్దిగరువు వరకు మావోల చర్యలు నిరసిస్తూ నినాదాలు చేశారు.ఇటీవల పెదబయలు మండలం బొంజంగి గ్రామస్థుడు కొర్రా లక్షమనరావును మావోలు హతమార్చడాన్ని నిరసిస్తూ పెదబయలు, జి.మాడుగుల మండలాల గిరిజనులు ఈ కార్యక్రమం చేపట్టారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు