నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో విషాదం

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లిలో విషాదం నెలకొంది.కొడుకుల ఈత బెట్టింగ్ తండ్రి ప్రాణాన్ని బలి తీసుకుంది.

చెరువు ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రి కొడుకులు పందెం వేసుకున్నారు.ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి ఈదలేక చెరువులో నీటమునిగి మృత్యువాత పడ్డాడు.

Tragedy In Pentlavelli, Nagar Kurnool District-నాగర్ కర్నూ�

తండ్రి మునిగిపోతున్న సమయంలో కొడుకులు వీడియోలు తీసారని సమాచారం.ఘటనపై కేసు నమోదు చేసిన పెంట్లవెల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిజం ఎంతోకాలం దాగదు.. ఈరోజు వస్తుందని తెలుసు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు