సెప్టెంబర్‌లో తప్పక చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు ఇవే

ఆగస్ట్ నెల పూర్తై సెప్టెంబర్ నెల( September ) రాబోతుంది.కొత్త నెల వస్తుందంటే అనేక ప్లాన్‌లు వేసుకుంటూ ఉంటారు చాలామంది.

వచ్చే నెలలో ఫలానా పని చేయాలని ముందుగానే అనుకుంటూ ఉంటారు.దీంతో నెల మారుతుందంటే మన జీవితంలో అనేక కొత్త మార్పులు వస్తూ ఉంటాయి.

అలాగే అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం.అలాగే చాలామంది కొత్త నెలలో టూర్‌కు( Tours ) ప్లాన్ చేసుకుంటారు.

సెప్టెంబర్ లో పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళ్లాలనుకునేవారి కోసం 10 బెస్ట్ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో( Varanasi ) సెప్టెంబర్, అక్టోబర్ లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.గంగానదితో పాటు పురాతన దేవాలయాలు, కోటలను ఇక్కడ చూడవచ్చు.ఇక రాజస్థాన్ రాజధాని జైపూర్ లో( Jaipur ) కూడా సెప్టెంబర్ లో చల్లని వాతావరణం ఉంటుంది.

అలాగే రాజస్థానీ వంటకాలు, ట్రెడిషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ షాపింగ్, అమర్ కోట వద్ద ఉన్న హవా మహాల్‌ ఇక్కడ ఉంటాయి.ఇక ప్రపంచ యోగా రాజధానిగా పిలిచే రిషికేష్ లో( Rishikesh ) సెప్టెంబర్ లో బాగుంటుంది.

ప్రకృతి దృశ్యాలు, ట్రెక్కింగ్ ఇక బాగుంటుంది.అలాగే గంగానదిలో రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు.

అలాగే యోగా, ధ్యానం సెషన్లకు హాజరుకావచ్చు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

ఇక ఉదయ్ పూర్( Udaipur ) కూడా మంచి పర్యాటక ప్రదేశమని చెప్పవచ్చు.సరస్సులు, రాజభవనాలు, కోటలు చూడవచ్చు.బోట్ రైడ్ చేయడంతో పాటు సిటీ ప్యాలెస్ మ్యూజియంను చూడవచ్చు.

Advertisement

ఇక సజ్జన్ గఢ్ ప్యాలెస్ సూర్యాస్తమయ ప్రాంతంలో మంత్రముగ్ధులను చేస్తుంది.ఇక యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించి హంపిలో( Hampi ) పురాతన శిల్పాలు, దేవాలయాలు ఉన్నాయి.

అలాగే విరూపాక్ష దేవాలయం, విఠల ఆలయ సముదాయం చూడవచ్చు.ఇక సిమ్లాలో సెప్టెంబర్‌లో ప్లెజెంట్ గా ఉంటుంది.

హిల్ స్టేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు.ఇక డార్జిలింగ్, అమృత్ సర్ ప్రాంతాలను సెప్టెంబర్ లో విజిట్ చేయవచ్చు.

తాజా వార్తలు