Mahesh Babu Jr ntr :టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఇద్దరు హీరోలే.. వాళ్ల మధ్య ఇంత స్నేహమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.

మహేష్ బాబు ఇతరులతో ఎక్కువగా మాట్లాడరని అయితే మాట్లాడితే మాత్రం ఆయన వేసే పంచ్ లు మామూలుగా ఉండవని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

సినిమా రంగంలో మహేష్ బాబుకు అత్యంత క్లోజ్ గా ఉండే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు వంశీ పైడిపల్లి ( Vamshi Paidipally )పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే.

Tollywood Star Hero Mahesh Babu Best Friends Details Here Goes Viral In Social

మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహర్షి సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన హీరోలు ఎవరనే ప్రశ్నకు మాత్రం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి.ఒక సందర్భంలో మహేష్ బాబు ఈ ఇద్దరుహీరోలు ఇండస్ట్రీలో క్లోజ్ అని చెప్పవచ్చు.

మహేష్, జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపై కలిసి కనిపించిన సంగతి తెలిసిందే.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా బలమైన స్నేహ బంధం ఉంది.

Advertisement
Tollywood Star Hero Mahesh Babu Best Friends Details Here Goes Viral In Social

మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాంబోలో ఏ డైరెక్టర్ అయినా సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రాజమౌళి, నాగార్జున ఈ వార్తలపై స్పందించలేదు.

Tollywood Star Hero Mahesh Babu Best Friends Details Here Goes Viral In Social

రాజమౌళి ( Rajamouli )ఈ సినిమా కోసం ఇండోనేషియా నటిని ఎంపిక చేశారని ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారని తెలుస్తోంది.రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

గుంటూరు కారం సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న మహేష్ బాబు తర్వాత సినిమాలతో మాత్రం భారీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు