తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్న హైటెక్ వ్యభిచారం....

గతంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కలకలం రేపిన విషయం మనందరికీ బాగా తెలుసు.

 ఇందులో భాగంగా పలువురు నటీమణులను అవకాశాలు ఇస్తామని చెప్పి వారిని లైంగికంగా లొంగదీసుకున్నారని ఆ తర్వాత  అవకాశాలు ఇవ్వలేదంటూ అంటూ మీడియా ముందుకు వచ్చిన విషయాలు కోకొల్లలు.

అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం సర్ధుమణిగి ఇప్పుడు కొత్తగా హైటెక్ వ్యభిచారం తెరపైకి వస్తోంది.ఇందులో సీనియర్  కథానాయకులు కొత్తగా అవకాశాల కోసం వస్తున్నటువంటి యువతులను వ్యభిచార కూపంలోకి  దింపుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందమైన యువతులకు  అవకాశాల ఎర  వేస్తూ వారిని  విటుల దగ్గరికి పంపిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమెకు సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉండడంతో తన పేరును మరియు వివరాలను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నట్లు సమాచారం.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే పలువురు సినీ "మా" పెద్దలు ఎవరైనా తమకు అవకాశాల ఇస్తామని పేరుతో లైంగిక వాంఛలు తీర్చమని అడిగితే అలాంటి వాళ్ళ గురించి సినీ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయమని కూడా చెప్పారు.కానీ కొంతమంది అలా చేయకుండా అడ్డదారుల్లో అవకాశాల సంపాదించడం కోసం గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నారు.దీని వల్ల  సినీ పరిశ్రమలో ఉన్న వారికి చెడ్డపేరు వస్తుందని పలువురు వాపోతున్నారు.

Advertisement

 .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు