పెళ్లి తర్వాత కూడా వేరే హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉన్న హీరోలు...

ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు చేస్తూ ఉంటారు.

ఇక అలాంటి క్రమంలోనే మనుషులతోను వాళ్ల మనస్తత్వాలతో కలిసి సహవాసం చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలో కొంతమంది హీరోలు హీరోయిన్లను వలలో వేసుకుంటూ ఉంటారు.సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది హీరోలు పెళ్లయిన తర్వాత కూడా కొంతమంది హీరోయిన్లతో డేట్ చేశారు.

వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.

ఇండస్ట్రీకి రాకముందే పెళ్లి చేసుకున్న అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఇండస్ట్రీకి వచ్చాక భార్య అయిన లక్ష్మి కి విడాకులు ఇచ్చి ఆ తర్వాత మళ్లీ అమల( Amala ) గారిని పెళ్లి చేసుకున్నారు.అమల గారితో కాపురం చేస్తూనే తన సినిమాలో కోఆర్టిస్ట్ అయిన టబు తో( Tabu ) ప్రేమ వ్యవహారం నడిపించారు.వీళ్లిద్దరూ మంచి రిలేషన్ షిప్ లో ఉన్నారంటు అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి.

Advertisement

ఇక ఆ తర్వాత నాగార్జున ను నమ్మి నాగార్జున తో చాలా రోజులపాటు రిలేషన్ షిప్ లో ఉన్న టబు 55 సంవత్సరాలు వచ్చిన కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంటరి గానే ఉంటుంది.

తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దార్థ్( Siddharth ) కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది హీరోయిన్స్ తో రిలేషన్ షిప్ ని మెయింటైన్ చేశారు.ఒకరు ఇద్దరు కాకుండా ఇండస్ట్రీలో ఆయన చాలా మంది తో డేట్ లో ఉన్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.ముఖ్యం గా టాప్ హీరోయిన్లు అయిన సమంత,( Samantha ) శృతి హాసన్( Shruti Haasan ) లాంటి హీరోయిన్లతో ఆయన డేట్ లో ఉన్నారంటూ అప్పట్లో చాలావార్తలు వచ్చాయి.

ఇక ఇలాంటి క్రమంలో ఈ విషయాల వల్ల సిద్దు తన కెరీర్ ని కూడా ఎక్కువగా ఫోకస్ చేసుకోలేక సినిమా కెరియర్ ని చాలా వరకు కోల్పోయాడు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు