ఎస్వీ జూపార్క్ కు చేరుకున్న పులి పిల్లలు

పులి పిల్లలను తల్లి పులి దగ్గరకు చేర్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందిఆత్మకూరు నుండి ఈరోజు ఉదయం 7 గంటలకు పులి పిల్లలను తిరుపతి ఎస్వీ జూపార్క్ కు తరలించాం వెటర్నరీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నాంపులి పిల్లల వయస్సు 50 రోజులు ఉంటుంది నాలుగు పులి పిల్లలు డీహైడ్రేట్ అయ్యాయి.

ఒక పులి పిల్ల చాలా వీక్ గా ఉంది పరీక్షల అనంతరం వాటికి చికిత్స అందిస్తాంపులి పిల్లలను యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఉంచి ప్రత్యేక శిక్షణ అందిస్తాం పులి పిల్లలను సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షిస్తాం50 ట్రైల్స్ తర్వాత వాటిని అడవిలోకి వదులుతాం ఎస్వీ జూపార్క్ ACF నాగభూషణం.

తాజా వార్తలు