ఈ నెల 13 లోన్ యాప్స్ వేధింపులతో లంకా మణికంఠ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు

లోన్ యాప్ కేసు చేదించిన విజయవాడ పోలీసులు పలువురు లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ విశాల్ గున్నిడీసీపీ విశాల్ గున్ని కామెంట్స్ఈ నెల 13 లోన్ యాప్స్ వేధింపులతో లంకా మణికంఠ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు లోన్ యాప్ కేసును సీరియస్ గా తీసుకుని లోతైన దర్యాప్తు చేసాం ముంబై, కర్ణాటక, యూపీ, రాజస్థాన్ కు ఐదు ప్రత్యేక బృందాలు వెళ్లాయి వండర్ అనే యాప్ నుండి లంకా మణికంఠ 88వేలు తీసుకుంక్ 42వేలు నగదు కట్టాడు సోహైల్, లతీఫ్, అనురాగ్ సింగ్, నవీన్, మంజునాథ్, శంకరప్ప అనే నిందితులను అరెస్ట్ చేసాం 138 అకౌంట్లలోని రూ.8కోట్లు ఫ్రీజ్ చేసాం నిందితులను థర్డ్ పార్టీల ద్వారా మారుమూల గ్రామాల్లోని రైతుల బినామీ అకౌంట్లకు డబ్బులు వేయిస్తున్నారు.

వివిధ కారణాలు చెప్పి పల్లెటూర్లలోని అకౌంట్లను అద్దెకు తీసుకుంటున్నారు సోహైల్ ,లతీఫ్ లు ముంబైలో ఒక కంపెనీ పెట్టి చైన్ లింక్ ద్వారా ఈ వ్యవహారం నడుపుతున్నారు లోన్ యాప్స్ ను ఎవరూ నమ్మవద్దు డబ్బులు అవసరం అయితే బ్యాంకులనుండి మాత్రమే తీసుకోవాలి.

తాజా వార్తలు