సమంత జీవితంలో ఎప్పటికీ అది మిస్టరీనే.. చైతన్య గురించి బయటపెట్టదంటూ?

ఈరోజు స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.సమంత ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె కష్టం ఎంతో ఉంది.

మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ స్టేటస్ తో పాటు విజయాలను అందుకున్నారు.నాగచైతన్య సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో గ్రాండ్ గా చైసామ్ ల వివాహం జరిగింది.పెళ్లి తర్వాత చైసామ్ అన్యోన్యంగా ఉండగా ఈ జోడీని చూసి అభిమానులు సైతం సంతోషించారు.

అయితే చైసామ్ ఎందుకు విడిపోయారనే ప్రశ్న మాత్రం అక్కినేని అభిమానులకు మిస్టరీ అని తెలుస్తోంది.చైతన్య సమంత మధ్య ఏదో గొడవ జరిగిందని ఆ గొడవ గురించి బయటపెట్టవద్దని సమంత భావిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

నాగచైతన్య ఇంటర్వ్యూలో వేర్వేరు ప్రశ్నలకు సమాధానాలను ఇస్తున్నా ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.సమంత విడాకులు తీసుకున్నా కెరీర్ విషయంలో మాత్రం మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సమంత రెమ్యునరేషన్ కూడా గత కొన్నేళ్లలో భారీగా పెరిగింది.సమంత 5 కోట్ల రూపాయల వరకు పారితోషికంను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సమంత ఈ ఏడాది శాకుంతలం, యశోద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ రెండు సినిమాలలో ఒక్క సినిమా సక్సెస్ సాధించినా సమంత కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.సమంత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సమంత శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

సమంత బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టగా ఇతర హీరోయిన్లకు సమంత గట్టి పోటీ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు