మోక్షజ్ఞ అన్ని కేజీల బరువు తగ్గాడా.. మోక్షు కృషికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

నందమూరి హీరో మోక్షజ్ఞకు( Mokshagnya ) ప్రేక్షకుల్లో ఉన్న ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కోసం ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడని సమాచారం అందుతోంది.

కేవలం ఆరు నెలల్లోనే మోక్షజ్ఞ బరువు తగ్గాడని 18 కిలోల బరువు తగ్గడం సులువైన విషయం కాకపోయినా మోక్షజ్ఞ మాత్రం కష్టపడి ఆ లక్ష్యాన్ని సాధించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మోక్షు కృషికి మాత్రం ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ టైటిల్( Mokshagnya First Movie Title ) ఏంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

ఫస్ట్ సినిమాలోనే మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) వరుస పోస్ట్ లతో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీపై అంచనాలను పెంచుతున్నారు.

మోక్షజ్ఞ తొలి సినిమాలోనే సూపర్ హీరోగా కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

Shocking And Crazy Facts About Mokshagna Weight Details, Mokshagnya, Nandamuri M
Advertisement
Shocking And Crazy Facts About Mokshagna Weight Details, Mokshagnya, Nandamuri M

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయనతో సినిమా చేయడానికి టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉంటాయి.మోక్షజ్ఞ లుక్స్ అదిరిపోగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.మోక్షజ్ఞ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Shocking And Crazy Facts About Mokshagna Weight Details, Mokshagnya, Nandamuri M

మోక్షజ్ఞ లైనప్ విషయంలో బాలయ్య( Balayya ) స్పెషల్ ఫోకస్ పెడితే మాత్రం సంచలనాలు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మోక్షజ్ఞకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండగా మోక్షజ్ఞ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు