విశాఖలో పాత కక్షలతో కొనసాగుతున్న హత్యల పర్వం

విశాఖ పాత కక్షలతో కొనసాగుతున్న హత్యల పర్వం గడిచిన మూడు నెలల్లో ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో నలుగు సంచలన హత్యలు! పెద జాలరిపేట లో దారుణ హత్య.

భార్య భర్తల పై కత్తి దాడి.

అప్పన్న పై కత్తి తో దాడి చేయడంతో మృతి.భార్యకు తీవ్రగాయాలు.

నిందితుడు పొలరాజు గా గుర్తించిన పోలీసులు.గత కొంతకాలంగా విశాఖ నగరంలో రౌడీ మూకల ఆగడాలు మితిమీరిపోతున్నాయి ఒకపక్క గంజాయి సేవించడంలో యువత పక్కదారి పడుతుంది మరోపక్క మద్యం మత్తులో హత్యలు జరుగుతున్నాయి ఇంకొకపక్క సముద్రంపై వేటకు వెళ్లే జాలర్లు ఇరువర్గాలుగా మారి గొడవలు పడుతున్నారు ఇదే క్రమంలో మాజీ రౌడీ షీటర్లు ఒకరినొకరు హతమార్చుకుంటున్నారు ఈ కోవలోకి పెద్ద జాలరి పేటలో జరిగిన దారుణ హత్య జరిగినది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

ఆదిలోనే వాడిపోతున్న విద్యా కుసుమాలు...!
Advertisement

Latest Vizag News