ఈ విషయం తెలిసిందా ..? 'మహాకూటమి' పేరు మారింది  

  • వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, టిడిపి, టిజెఏసి, సిపిఐ కలిసి ఏర్పాటు చేసిన “మహాకూటమి” పేరును “ప్రజాకూటమి”గా మార్పు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏర్పాటైన మహాకూటమికి ఆశించిన ఫలితం రాకపోవడంతో అన్ని పార్టీల నేతల సూచన మేరకు పేరు మార్చినట్లు తెలుస్తోంది. అలాగే ఒకటి, రెండు రోజుల్లోనే సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని నేతలు తెలిపారు.

  • The Name Of Mahakutami Is Change Prajakootami-

    The Name Of The Mahakutami Is The Change Of Prajakootami