మంత్రి గంగుల కమలాకర్ పై వేసిన ఎన్నికల పిటిషన్ డిస్మిస్

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పై వేసిన ఎన్నికల పిటిషన్ డిస్మిస్ అయింది.

ఈ మేరకు పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

అయితే మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ 2018వ సంవత్సరంలో పొన్నం ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సరైన ఆధారాలు లేవని పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు