అవినీతిపరులను గద్దె దించడమే లక్ష్యం..: రేవంత్ రెడ్డి

తెలంగాణలో అవినీతిపరులను గద్దె దించడమే కాంగ్రెస్ లక్ష్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరిపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతలు టెలిఫోన్ హ్యాకర్స్ ను నియమించుకున్నారన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్స్ తమ సంభాషణలను వింటున్నారరని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో టీజేఎస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు.అదేవిధంగా టీజేఎస్ నేతలు వచ్చే తమ ప్రభుత్వంలో కీలకంగా ఉంటారని ఆయన తెలిపారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు