ఆ ఒక్క డ్రగ్ లక్ష మంది అమెరికన్స్ ప్రాణాలు బలిగొంది...!!

మనిషికి ఏదైనా మోతాదుకు మించి పడితే అది విషమై పోతుంది, అది తిండైనా, మందైనా, మరేదైనా సరే మోతాదుకు మించి ఏ మాత్రం శరీరంలోకి వెళ్ళకూడదు.

అయితే మనం అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి వెళ్లి మందులు వాడుతాం, ఈ మందులు కూడా మోతాదుకు మించి, వాడకూడదు, అందుకే వ్యక్తిని బట్టి , రోగాన్ని బట్టి మందు ఇస్తారు వైద్యులు కానీ ఈ విషయం సహజంగా చాలామందికి తెలియదు అంతేకాదు ఇచ్చే మందుల్లో హానికరమైన కారకాలు ఉన్నా కొందరు వైద్యులు వాటినే సూచిస్తారు, ఫార్మా కంపెనీలు సైతం అలాంటి వాటినే మార్కెట్ లోకి విడుదల చేస్తాయి.

ఈ పరిణామాలు మనిషి మనుగడకే ప్రమాదంగా మారుతాయి.అమెరికాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

అమెరికాలో ఫార్మా కంపెనీలు నిషేధిత డ్రగ్స్ ను మందుల తయారీలో అత్యధికంగా వాడేస్తున్నారు.ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం నిషేధిత మందులు ఫార్మా కంపెనీలు వాడటం కారణంగా గడిచిన ఏడాది ఏప్రియల్ నుంచీ ఈ ఏడాది ఏప్రియల్ వరకూ దాదాపు లక్ష మంది అమెరికన్స్ మృతి చెందినట్టుగా సదరు సర్వే వెల్లడించింది.

ఈ విషయాలు బయటకి బహిర్ఘతం కావడంతో అమెరికన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా అమెరికన్స్ పై ఈ ప్రభావం ఉండేదని ఇక్కడ ఫార్మా కంపెనీలు మితిమీరిన డ్రగ్స్ వాడకం ప్రాణాలు తీస్తోందని ఎంత మొత్తుకున్నాఅప్పటి ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవని దాంతో గతంలో పోల్చితే.

Advertisement

అమెరికాలో డ్రగ్స్ కారణంగా మరణాల రేటు 30 శాతం పెరిగిందని సదరు సర్వే వెల్లడించింది.ముఖ్యంగా ఫెంటైనైల్ నే వాడకూడని ఒపియాయిడ్ అనే డ్రగ్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ విచారం వ్యక్తం చేయగా ఈ డ్రగ్ సరఫాను నిలిపివేయాలని ప్రజా ప్రతినిధులు బిడెన్ కు వినతులు ఇస్తున్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు