తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 31, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.59

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.46

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ2.00 ల2.40

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు అదుపులో ఉండాలి.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

ఇతరుల సహాయం అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

సింహం:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కాని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

తుల:

ఈరోజు మీరు మీ సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.దూర ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు కష్టపడి పని చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

ఇతరులతో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.వారితో సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

తాజా వార్తలు