తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి17, సోమవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.43

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.19

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.5.51 ల6.27 సా7.03 ల7.27

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu February 17 Monday 2025, F

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12

ల2.46 ల3.34

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu February 17 Monday 2025, F

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్2, బుధవారం 2025
మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడా..?

సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

వృషభం:

ఈరోజు ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

మిథునం:

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.ఇంటాబయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం:

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు.వ్యాపార వ్యవహారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.

బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు బంధు, మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదు.

ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృశ్చికం:

ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఆర్థిక పురోగతి సాధిస్తారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.

నూతన రుణయత్నాలు చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

కుంభం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు.వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

మీనం:

ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

తాజా వార్తలు