తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.32

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.41

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.22 ల8.12

Advertisement

దుర్ముహూర్తం: మ12.24 ల1 12 ల2.46 ల3.34

మేషం:

ఈరోజు నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.పాత మిత్రులను కలుసుకుంటారు.వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు.

స్కంద ఫ్లాపైనా భారీగా రెమ్యునరేషన్ పెంచిన బోయపాటి.. పారితోషికం ఎంతంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024

ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.భూ వివాదాలు మానసికంగా చికాకు కలిగిస్తాయి.

ఆదాయ మార్గాలు తగ్గుతాయి.వ్యాపారాలలొ స్వల్ప లాభాలు అందుకుంటారు.

నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మిథునం:

ఈరోజు సమాజంలో ప్రముఖ వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వనాలు అందుతాయి.ధన పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగస్థులకు అధికారుల నుండి శుభ వార్తలు అందుతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి.ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి.

ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి.

సింహం:

ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన వస్తువులు సేకరిస్తారు.

చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కన్య:

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది.ఆదాయం అంతగా కనిపించదు.స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.

వ్యాపారాలు అంత అంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు.

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల:

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది.ఆదాయం అంతగా కనిపించదు.స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.

వ్యాపారాలు అంత అంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు.

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వ్యాపారాలలో పెట్టుబడులు అందడంలో ఆలస్యం అవుతుంది.

ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు.విలువైన వస్తులాభాలు పొందుతారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు.ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మకరం:

ఈరోజు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.

వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

కుంభం:

ఈరోజు ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు.స్థిరస్తి విషయమై సోదరులతో వివాదాలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపారాలలో భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలనే తగిన విశ్రాంతి ఉండదు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీనం:

ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

తాజా వార్తలు