తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్24, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.12

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.7.11 ల8.20

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.నూతన రుణయత్నాలు కలసిరావు.స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు.

చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మిథునం:

ఈరోజు కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలు తప్పవు.

బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు సంఘంలో పరపతి పెరుగుతుంది.సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు.నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.

దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

సింహం:

ఈరోజు చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

నూతన వాహన యోగం ఉన్నది.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

కన్య:

ఈరోజు దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి.

ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

తుల:

ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు.సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ధనుస్సు:

ఈరోజు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

నిరుద్యోగులు మరింత కష్టపడాలి.వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

కుంభం:

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

నిరుద్యోగులు మరింత కష్టపడాలి.వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు అనుకోకుండా ఇంటికి బంధువు వస్తారు.

వ్యాపారస్తులు ఇతరుల నుండి సలహాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తాజా వార్తలు