తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 29, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

సూర్యాస్తమయం: సాయంత్రం 055.

55

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:అష్టమి, ఆరుద్ర మంచిది కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఎక్కువగా పెంచుకోకపోవడమే మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని వృథా చేయకూడదు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.

శత్రువుల జోలికి వెళ్ళకూడదు.లేదంటే పెద్ద ప్రమాదమే.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేయాలి.

వ్యాపారస్తులు అనుభవమున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యమైన పనులలో తొందరపడకూడదు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తాజా వార్తలు