తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 8, సోమవారం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు:భరణి మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23ల11.15 మ12.00వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

మేషం: ఈరోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

మిథునం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.

దగ్గరలో ఉన్న వైద్యున్ని సంప్రదించడమే మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు చేశారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.

కన్య:

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమే మంచిది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.

తులా:

రోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో ఈరోజు అంతా మంచే జరుగుతుంది.మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

కుంభం:

ఈరోజు మీరు అవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

మీనం:

విద్యార్థులు ఈ రోజు విదేశాల్లో చదవడానికి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.బయట కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తార.

తాజా వార్తలు