తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 11, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.49

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

35

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 మ3.40 సా4.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.శుభవార్త వినే అవకాశం ఉంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా ఫలితాలు అందుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.

అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మిథునం:

ఈరోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాత వివాదాలను మళ్ళీ దరికి రానివద్దు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

సింహం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

అనవసరమైన గొడవలలో తల దూర్చకండి.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.story-break>

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలస్యంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దీని వల్ల గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తులా:

ఈరోజు మీరు సరైన సమయాన్ని పాటించరు.దీనివల్ల పనులలో మార్పులు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు కాస్త ఒత్తిడి ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీ ఆలోచన వల్ల మీకు గౌరవం అందుతుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు వస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.పెద్దవారితో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి

ధనస్సు:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మకరం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభం చేస్తారు.గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

త్వరలో శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీనం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని విషయాలలో మనశాంతి కోల్పోతారు.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

తాజా వార్తలు