తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 4, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.37

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 ల11.45 మ 3.10 సా4.10

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

మీరు పని చేసే చోట లాభాలు ఉన్నాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికపరంగా సహాయం పొందుతారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మిథునం:

ఈరోజు మీకు భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొట్టారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

బయట ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కన్య:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా తొందరపడటం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

మీతోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.తొందరపడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయా అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కుంభం:

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తాజా వార్తలు