తెలుగు రాశి ఫలాలు, పంచాంగం- మార్చి 2, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.37

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:మ.3.40ల సా6.55

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 తిరిగి మ3.21 సా4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాల్సి ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని వృధా చేయకూడదు.

మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

సంతానం నుండి శుభవార్త వింటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల బాగా చింత చెందాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాలు పట్టించుకోకండి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ సొమ్మును తీసుకున్న వారు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొంత పరిచయాలు చేయడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

సమయాన్ని వృధా చేయకూడదు.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించి స్తోమత మీలో ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందరపడటం మంచిది కాదు.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.అధికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో బాధతో దిగకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య మరింత బాధ పడుతుంది.ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.సమయం అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకునే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి.నిరుద్యోగులకు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

మీతోబుట్టువులతో వాదనలకు దిగకండి.ఈరోజు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు