తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 23 , గురువారం, జ్యేష్ఠ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

49

రాహుకాలం:మ.12.00 ల1.30

అమృత ఘడియలు:ఉ.7.40 ల9.40 సా4.00 ల6.00

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 23 Thursday 2022-తెల�

దుర్ముహూర్తం: ఉ.11.57 ల12.48

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 23 Thursday 2022

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.మీరు చేసే వ్యాపారం లో మంచి లాభాలు అందుకుంటారు.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 23 Thursday 2022
Advertisement

ఈరోజు మీరు గొప్ప విజయాలు సాధింస్తారు.మీపై ఉన్న పని భారాన్ని ఎవరితోనైనా పంచుకోండి.దాని ద్వారా మీరు కొంచెం తేలికగా ఉంటారు.

మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.గత కొద్ది రోజుల నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు డబ్బులు అధికంగా ఖర్చు పెడతారు.ఇతరుల విషయంలో తల దూర్చకుండా ఉండడం మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు కలుస్తారు.

వారితో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.

సింహం:

ఈరోజు మీకు తొందరపాటు పనికిరాదు.వ్యాపారాల విషయంలో సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి చేతికందుతుంది.

స్నేహితుల సలహాలు వలన కొన్ని మంచి పనులు ప్రారంభిస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే అపార్ధాలు వస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.ఆ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.

తులా:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించండి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీరు చేసే ఉద్యోగంలో శుభవార్త వింటారు.పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీ మనసులో ఏదైనా ఉంటే దానిని మీ కుటుంబ సభ్యులతో వ్యక్తపరచండి.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కొంత కాలంగా నిలిపి వేయడం పనులు ఈరోజుతో పూర్తి చేస్తారు.

నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.

మకరం:

ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.మీరంటే గిట్టని వారు మీకు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.

మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.ఏదైనా నిర్ణయాలు తీసుకునేటపుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.

కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు